2014

నందలాల

nandalala

🎬 Mukunda
నందలాల
Advertisement
నందలాల ఎందుకీ వేళా ఇంత కల తందానాల తాండవ లీల చాంగుభళా పున్నమిలో సంద్రముల ఉల్లము ఝల్లున పొంగినదే ఊపిరిలో మౌనమిలా పిల్లనగ్రోవిలా మోగినదే ఊహల్లో సంబరం ఊఎరేజ్ ఉత్సవం ఎదో పిలుపు విందా ఎటో తెలుసుకుందా ఆటే నడపమంద పద ఓ ముకుంద నందలాల ఎందుకివెలా ఇంత కల తందానాల తాండవ లీల చాంగ్ భళా
Advertisement

ఊయలే ఊగుతూ ఎందుకో ఉత్సాహం హాం హాం అటు ఇటు తూగుతూ ఏమిటో సందేహం కలే నిజమైందా నువ్వై రుజువయిందా అదే నమ్మమంద మదే ఓ ముకుంద నీవు నా స్వేఛవై వీడని చెరసాల హా హా నేను నీ గెలుపునై వేయని వరమాల మరీ వయసు అంత మహా బరువయ్యిందా సగం పంచమంద ఆ సరే ఓ ముకుంద నందలాలా ఎందుకివెలా ఇంత కల తందానాల తాండవ లీల చాంగ్ భళా
Cast & Crew
🎤SingersSwetha Pandit
HeroVarun Tej
💫HeroinePooja Hegde
🎬DirectorSrikanth Addala