2014

చాలా బాగుంది

chaala bagundhi

🎬 Mukunda
చాలా బాగుంది
Advertisement
పగటి కలో పడుచు వలో తనానిలాగే తలపుల లో పగటి కాలో పడుచు వల్లో తనానిలాగే తలపుల లో చాలా బాగుంది అనుకుంది మదిలోలో తానేం చూసింది అనుకోని మలుపుల్లో పర్వశమో తగని శ్రమో అసలిది ఏమో
Advertisement

తొలి సరదా పరుగులెడుతున్నది ఇంతలా ఎటు పోతుందో అడిగితే చెబుతుందా నాపైనే తిరగబడి తున్నది ఇంకెలా ఆశల వేగాన్ని ఆపే వీలుందా తెగబడి తడబడి వడి వడి ఇదేమి అలజడో తగు జాతే కనబడి వెంటాడే ఊహలలో ఓహో చాలా బాగుంది అనుకుంది మది లోలో తానేం చూసింది అనుకోని మలుపుల్లో
అపుడెపుడో తగిలినది మనసుకి ఈ తడి అని ఇపుడిపుడే గుర్తుకు వస్తోంది తొలకరిలో చినుకు చెమి చేసిన సందడి నెలకు తెలిసేలా చిగురులు వేసింది చెలిమికి చిగురులు తొడగగా సరైన సమయము ఇది కదా అనుకోని ఎదురేగాలో ఏమో హోం చాల బాగుంది అనుకుంది మది లోలో తానేం చూసింది అనుకోని మలుపుల్లో పర్వశమో తగని శ్రమో అసలిది ఏమో
Cast & Crew
🎤SingersHaricharan
HeroVarun Tej
💫HeroinePooja Hegde
🎬DirectorSrikanth Addala