2018

సెల్ ఫోనా

Na Cell Phone

🎬 Inttelligent
Advertisement
ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా ఇక ఈ పైనా నీ బానిస కానా ఓ రింగ్ టోనా మేర దీవానా నేనుంటున్నా నీ ఊహలలోనా
Advertisement

తల తల మెరిసే షేపే తడుముతు మత్తెక్కి పోనా తకదిమి నడకల తచ్ స్క్రీన్ కిస్స్ లో లాక్ ఐపోనా ట్రింగ్ టింగ్ కబురులలోనా ఎదలో కుదుపవనా టిటి టింగ్ సౌండులలోనా అది ఇది పంచుకోనా
ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా ఇక ఈ పైనా నీ బానిస కానా
ఫేస్ బుక్ లో స్వీట్ నతింగ్స్ షేరింగ్ ట్విట్టర్ లొ టీ కాఫి సంతింగ్ ట్వంటి మెఘపిక్సల్ లొ స్టైలింగ్ ఊరించి ఉడికించి టీసింగ్ thirty second time లో నా heart teaser పంపనా వెంటనే కొడితె రిప్లై 4G లొ వాలిపోనా టెన్షన్ పెడితే నేనే 2G buffer అవనా
Viber లొ every time busy we chat లొ every where కుషీ line లోన lovely lovely meeting whatsapp లొ naughty naughty fighting Skype లొ స్వీటు స్వీటు మాటల్తొ పలకరించనా తలుకుల బెలుకుల ఫీలింగ్ చూపుతొ పట్టుకోనా కదలక కదలను చూపే ఎదలో పెట్టుకోనా
ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా ఇక ఈ పైనా నీ బానిస కానా ఓ రింగ్ టోనా మేర దీవానా నేనుంటున్నా నీ ఊహలలోనా ఓ సెల్ ఫోనా