2018

కల కల కళామందిర్

kala kala kalamandir

🎬 Inttelligent
కల కల కళామందిర్
Advertisement
కల కల కళామందిర్ చీర కట్టీ కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ
Advertisement

కల కల కళామందిర్ చీర కట్టీ కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ
నా చెక్కిలి పట్టి పట్టి పట్టి ఇలా తొందర పెట్టి పెట్టి పెట్టి నువ్ రమ్మన్నాకా నే రానంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టె మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే
కల కల కళామందిర్ చీర కట్టీ కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ
పాపిట్లొ పెడతా కుంకాన్నీ పాదాల కవుతా పారానీ నీ మనసుకవుతా యువ రాణీ నీకిచ్చుకుంటా హృదయాన్ని నీకు తాలిబొట్టు కదతా నీకు కాలి మెట్టెలెడతా నీ చీరంచుకు తలొంచుతు తరించి పోతా పరువాన్ని మూటగడతా నీకిచ్చి కట్టబెడతా అరె ఆ పైన చూద్దాం మిగతా
మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ కులుకు చూస్తే
కల కల కళామందిర్ చీర కట్టీ కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
🎵MusicThaman S
💫HeroineLavanya Tripathi
🎬DirectorV.V. Vinayak