2017

మెచ్చుకొ

mecchuko dj duvvada

🎬 DJ: Duvvada Jagannadham
మెచ్చుకొ
Advertisement
టక్కా టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ
Advertisement

సర్రా సర్ర కన్నుకొట్టీ గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దుపెట్టి మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ
హె వయ్యారమెమో వండరనీ కిస్సారమేమో థండరనీ నిస్సారమైతే బ్లండరనీ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ హే కిర్రెక్కిపోయే మ్యాటరనీ ఎర్రెక్కిపోయే మీటరనీ కుర్రాడ్నిండా గాలాడకుండా లెక్కలేనన్ని కిక్కులేననీ
మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో
కత్తి తీసి కసా కసా కోసి కారమెడ్తుంటే కటౌట్ అదిరిపోయెనంటూమెచ్చుకోవే నే నిప్పుమీద ఉప్పులాగ చిటాపటామంటుంటె తుప్పురేగిపోయెనంటు మెచ్చుకోవే హేయ్ గరం మసాలాలాగా నరం లాగేసావే జరం తెప్పించేలా లాగా గుర్రం ఎక్కించావే చిల్లుగారెల ఉండేవాన్ని చిరంజీవి స్టెప్పులేయించావే
మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో
నీ కుర్రముద్దు బుగ్గమీద స్టిక్కరల్లె పడుతుంటె చిట్టిగుండె కుక్కరల్లే ఈలేసిందే నువు అగ్గిలాగ భగ్గుమంటు సిగ్గుమంట పెడుతుంటె మగ్గుతున్న ఈడు చిన్న పెగ్గేసిందే సరాసరి నువ్విట్టా దూకుతుంటె ఎట్టా సలాసలా మరిగే నా ఉడుకురక్తమిట్టా ఆగేదెట్టా ఆపేదెట్టా అంటుకున్న కుంపటారెదెట్టా
మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో
Cast & Crew
🎤SingersNakash Aziz
✍️LyricsSri Mani
HeroAllu Arjun
💫HeroinePooja Hegde
🎬DirectorHarish Shankar