2017

బాక్స్ బద్దలై పోయె

box baddhalai poye dj duvvada

🎬 DJ: Duvvada Jagannadham
బాక్స్ బద్దలై పోయె
Advertisement
హై పచ్చ బొట్టు లాగ గుచ్చి గుండెలోన రచ్చొ రచ్చ నువ్వు చేస్తుంటె బాక్స్ బద్దలై పోయె గుండె బాక్స్ బద్దలై పోయె
Advertisement

హై నచ్చి నచ్చగానె పచ్చి ఒంటి మీద కర్చీఫ్ వేసుకుని పోతుంటె బాక్స్ బద్దలై పోయె మైండ్ బాక్స్ బద్దలై పోయె
హై రాయె రాయె నా మల్లెపూల బుట్ట నీ ఆందం తోనె అంటించుకుంట చుట్ట హై రారొ రారొ రొమ్యాన్స్ లోని ధిట్ట కన్నె కొట్టిందె నా రంగుల దుపట్టా
బాక్స్ బద్దలై పోయె లిప్పు కున్న లాక్స్ బదలై పోయె బాక్స్ బద్దలై పోయె నీకు నాకు టాక్స్ బదలై పోయె పోయె
అర్రె నింగి లోని చుక్కలన్ని తెంపి నీ చేతిలోకి వెన్నెలంత వొంపి నీ మీద నాకు ఇస్టమెంతొ డప్పు కొట్టి చెప్పుకుంట అడ్డమొస్తె నన్ను నేనె చంపి
నా మనసునేమొ కాగితంల చింపి ని మనసు లోకి కైటు లాగ పంపి నీ లోపలొచ్చి ఉండిపోత గుర్రు గుర్రు తిరుగుతుంట కొత్త కొత్త ఊహలెన్నొ నింపి
ఒల్లమ్మొ నువ్వె నా బజ్జి బుజ్జి పప్పి నన్నేదొ చెసావె ఆ కోలా కల్లు తిప్పి ఒర్రయ్యొ అయ్యూ మా ఇంటిలోన చెప్పి జల్ది జల్ది మోగించు ఇంక పిప్పి బాక్స్ బద్దలై పోయె పిచ్చి లోన పీక్స్ బద్దలై పోయె బాక్స్ బద్దలై పోయె సిగ్గు రైలు ట్రాక్స్ బద్దలై పోయె పోయె
ఏడు వింతలన్ని ఒక్క చోట పెట్టి ఏడు రంగులున్న కొత్త డ్రెస్సు కుట్టి 8థ్ వండర్ అల్లె బ్రమ్హ దేవుడు ఇంతలాగ చెక్కినాక థాంక్సు చెప్పకుంటె ఎట్ట చిట్టి
నా జిందగీ ని ఉండ లాగ చుట్టి నన్ను కట్టినావు ప్రేమ దారమెట్టి నువ్వు అస్తమానం గుర్తుకొచ్చి నిద్దరంత పాడైంది పిచ్చి పిచ్చి పాడు కలలు పుట్టి
హై రాయె రాయె నీ రైట్ లెగ్ పెట్టి నీకె ఎయ్యిస్త బంగారు కాలు పట్టి అ వస్త అ వస్త నె గుండె తలుపు తట్టి ముద్దె ఇస్త అరె పూట పూటకొక్కటి
బాక్స్ బద్దలై పోయె వేడి పుట్టి రాక్స్ బద్దలై పోయె బాక్స్ బద్దలై పోయె పట్టుకున్న బ్లాక్స్ బద్దలై పోయె పోయె
Cast & Crew
🎤SingersGeetha MadhuriSagar
✍️LyricsBhaskarabhatla
HeroAllu Arjun
💫HeroinePooja Hegde
🎬DirectorHarish Shankar