2009

మసాలా మిర్చి

masala mirchi

🎬 Billa
మసాలా మిర్చి
Advertisement
మసాలా మిర్చి పిల్ల మజ్జ చేద్దాం వత్తావ మస రమ్మంటే తెల మిట్ట ముద్దే ఇత్తావ సి పోరా రావద్దన్న రయ్య రయ్య వత్తావ పో పో ర పొమ్మన్నాక వచ్చిం దారే పోతావా
Advertisement

బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి
అయితే ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ
కొరికి పిల్లాడా నిక్కొంచెం దూకుడెక్కువ సరదా సాలితావా సరసం కానిత్తావ ఉరికి రాకల నాకేమో చొరవ తక్కువ వరసై మారుత్తావ మురిపెం తీరుతావ
ఝుమ్ మంతరమేస్తాలే బ్రహ్మచారి ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరే దారి
బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి
ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ అయితే ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ
బూర బుగ్గని బుజి గాఢ బుజ్జగించవా శిలగా సనువిత్తావా సురుకే సవిసుత్తావ ముద్దబంతిని ముద్దర ముట్టడించవా తళుకే నలుగిత్తావ కులుకె వొలికిత్తావ
అతిగా వుడికితావే సామి రంగా అయితే సుతి మెత్తన్గా గిల్లుకోవ కోవా రావా
బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి
ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ
Cast & Crew
🎤SingersHemachandraMalavika
✍️LyricsRamajogayya Sastry
🎵MusicMani Sharma
HeroPrabhas
💫HeroineAnushka Shetty , Namitha
🎬DirectorMeher Ramesh