2009

ఎల్లోరా శిల్పాన్ని

ellora shilpanni

🎬 Billa
ఎల్లోరా శిల్పాన్ని
Advertisement
ఎల్లోరా శిల్పాన్ని వస్తున్న నీకేసి
Advertisement

నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి
ఎల్లోరా శిల్పాన్ని వస్తున్న నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి
నన్నే పడగొట్టేలా నీ పవర్ ఏ నచ్చింది మూడ్ ఏ చెడగొట్టేలా నీ పొగరే గిచ్చింది
కనుకే మెరుపై వలపేసా నీ మీద దూకే దుడుకై వొళ్ళో పడిపోరాడ
నాన్న నషా హోం నీకే వోట్ ఏసుకున్న నిన్నే పట్టేసుకొన నీపై వొట్టేసుకున్న నాతో కట్టేసుకొన నిన్నే
లోకాన్నే ఏలుతుంది నువ్వైనా నీతోనే పందెమేసుకోన వేటాడే లేడీ కూన నేను కాన సింహాన్నే లొంగ దీసుకొన
లెఫ్ట్ రైట్ ఉ నీపై న సొగసే గురిపెడతా రైట్ ఓ రాంగ్ ఓ నీకు న వయసే బలి పెడతా
మనసే వెతికే మొగ వాడివి నువ్వే గ కసితో రగిలే నవ నాగిని నేనేగా
నా నా నషా హోం నాన్న నషా హోం నీకే వోట్ ఏసుకున్న నిన్నే పట్టేసుకొన నీపై వొట్టేసుకున్న నాతో కట్టేసుకొన నిన్నే
నీకోసమ్ వేచి వుంది దిల్ మేర ఆనందం అంతు చేసుకోరా ఆరాటం దాటుతోంది పొలిమేర ఆహ్వానం మన్నించి దొరికి పోరా
అందం చందం మొత్తమ్ అత్తరు ల కురిపిస్త ఖుల్లామ్ ఖుల్లా స్వర్గం అంచుల్లో మురిపిస్త
చెలియా చెలకో చెలరేగాలే చాలా సెగలు పొగలు చల్లారళీవేళ
నా నా నషా హోం
Cast & Crew
🎤SingersRita
✍️LyricsRamajogayya Sastry
🎵MusicMani Sharma
HeroPrabhas
💫HeroineAnushka Shetty , Namitha
🎬DirectorMeher Ramesh