2012

మన ఫ్రెండల్లే

mana friendalle

🎬 Snehithudu
మన ఫ్రెండల్లే
Advertisement
మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు ఎవడుంటాడు ఎవడుంటాడు జనమందరిలో తానొకడెంకాదు ఒక్కడేంకాదు ఒక్కడేంకాదు
Advertisement

మన గుండెల్లోనే ఉన్నవాడు ఉన్నవాడు ఉన్నవాడు కను పాపాలకేందుకు ఎదురై రాడు ఎదురై రాడు ఎదురై రాడు
మన నవ్వుల్లో నమ్మకమే వాడు నమ్మకమే వాడు నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు చమ్మయ్యాడు చమ్మయ్యాడు
మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు జనమందరిలో తానొకడెంకాదు ఒక్కడేంకాదు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపాలకేందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు
నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కోనీడు మన కలలకు పగటిని చూపిస్తాడు
బ్రతకటం ఓ అద్భుతం అంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తన లాగే జీవించేట్టు మన దారే మార్చేసాడు
నలు దిక్కులు చెరిపే రేఖై వాడు సూరీడికి తురుపు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు
మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు జనమందరిలో తానొకడెంకాదు ఒక్కడేంకాదు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపాలకేందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు
ఒకడెం కాదు ఒకడెం కాదు ఉన్నవాడు ఉన్నవాడు వాడు వాడు వాడు
Cast & Crew
🎤SingersSuchith SuresanNagaraj
HeroVijay
💫HeroineIleana D'Cruz
🎬DirectorS. Shankar