2012

ఇలియానా చిట్టి

ileana chitti

🎬 Snehithudu
ఇలియానా చిట్టి
Advertisement
ఇలియానా చిట్టి బెలియానా లిల్లియానా చిల్లియనాః నీ నడుమంటే ఉండీలేనిదేనా ముచ్చటికైనా దొరికేనా
Advertisement

ఇది చిత్తడి పుత్తడి మెరుగు ముదోచ్చే పుట్ట గొడుగు నా నడుమున అంగుళమడుగు డుగు డుగు డుగుహః
రస రంగుల పొంగుల ఫిగరు నీ తళుకే తార నగదు నా దిస్టే నీకు తగులు గులు గులు గులూహ్హ్
అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి నీమెను హంగుల హోలీ గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ లొల్లిలొల్లి చలగాటమాడన డైలీ
అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి నీమెను హంగుల హోలీ గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ ఈ లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ
జగనాలా సుకుమారి తక దినకు సరుకు అదిరిందే సుడి గాలై దరి చేరి నన్ను చిటుకు పుట్టుకులు అడిగిందే
నిలువెల్లా పొలమారి కాసి ఉడుకు చురుకు ముదిరినదే పనిమాల పట్టు జారి ఇంకా మెలిక పడక తపదందే
నా గువ్వా పండే (హాయి ) అల్లాడే ఈడే (హాయి ) నువ్వు కావలందే రుచి చూడందే నిద్దరోధే
అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి నీమెను హంగుల హోలీ గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ
ఇధరాన ఇదిగోన చిరు లవంగి చిగురు నజరానా సరసాల జరలోన నా పెదవి చెరుకు ఇచ్చుకొన
సొగసైన పరువనా అగుపడని పొగలు రగిలేనా చలికూన చెలికూన నీకు చినుకు జలకు తగిలేన
నువ్వు ఛాంగీస్హ్ ఖన నీ స్వీటీకిస్ నేనా నీ ముట్టడి లోన నా అందం ఖజకిస్థాన్ ఆహ్
ఇలియానా చిట్టి బెలియానా లిల్లియానా చిల్లియనాః నీ నడుమంటే ఉండీలేనిదేనా ముచ్చటికైనా దొరికేనా
ఇది చిత్తడి పుత్తడి మెరుగు ముదోచ్చే పుట్ట గొడుగు నా నడుమున అంగుళమడుగు డుగు డుగు డుగుహః
రస రంగుల పొంగుల ఫిగరు నీ తళుకే తార నగదు నా దిస్టే నీకు తగులు గులు గులు గులూహ్హ్
అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి నీమెను హంగుల హోలీ గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
HeroVijay
💫HeroineIleana D'Cruz
🎬DirectorS. Shankar