2022

లైఫంటే ఇట్టా ఉండాలా

Life Ante Itta Undala

🎬 F3
🎤 Rahul Sipligunj , Geetha Madhuri🎵 Devi Sri Prasad✍️ Shyam Kasarla
Advertisement
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
Advertisement

హాత్ మే పైసా మూతి మే సీసా పోరితో సల్సా రాతిరంతా జల్సా
ఆయిరే పూజ ముళ్ళు లేని రోజా తియ్యి దర్వాజా పార్టీ మే లేజా
డోరు ఖోల్ కే కార్లో బైట్ కే గేరు డాల్ కే తీస్కపోతా నిన్ను హెవెన్ కే
ఆస్మాన్ మీదికే తాడు ఫేక్ కే మబ్బు తోడ్ కే మూన్ తేరా బొట్టు బిళ్ళకే
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
చెంతలో చెంతలో
పిట్ట గోడ మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే చైనా వాల్ మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం
అయ్యంగారి కొట్టులోన కొట్టే చాయే పక్కనెట్టి ఈఫిల్ టవర్ మీద ఐసు టీ కొట్టేద్దాం
హే తాజ్ మహల్ కే రంగుల్ డాల్ కే వాలెంటైన్ రోజుకే గిఫ్టులిస్తా నా రాణికే
ఈజిప్ట్ లేజాకే పిరమిడ్స్ మీదికే జారుడు బండలే జారిపిస్త నా బేబీకే
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
వరల్డ్ లోన ఉన్న మొత్తం గోల్డునంత తెప్పించి స్విమ్మింగ్ పూల్ కట్టి మామ అటు ఇటు ఈదేద్దాం
హే స్విట్జర్లాండ్ లోన మంచుని షిప్ లో వేసి రప్పించి రాజస్థాన్ ఎడారిలో నింపి స్కేటింగ్ చేసేద్దాం
హే షార్జాహ్ గ్రౌండ్ మే డే అండ్ నైట్ మ్యాచ్ మే డైమండ్ రాళ్లతో గోళీలాడుదాం ఎంచక్కా
లండన్ బ్రిడ్జికే కళ్ళు కుండల్ బాంద్ కే బోనాల్ పండుగకే జాతర చేద్దాం జజ్జనక
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్షా లైఫ్ ఫ్ ఫ్ ఫ్ అంటే మినిమ్ మిన్ మిన్ మిన్ ఇట్టా ఉండాలా