2014

లస్కు టప

Lasku Tapa

🎬 Legend
🎤 Sagar , Malathy Laxman🎵 Devi Sri Prasad✍️ Ramajogayya Sastry
Advertisement
లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప హే చెరుకు ముక్క నేను అరె కొరికి చూడు మామ నీ దిమ్మ దిరిగి బొమ్మ డిపోద్ది లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప గంజాయి మొక్క నేను ఎంజాయ్ చెయ్యి మామ నీ నరం నరం మెలికెడిపోద్ది లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప హే జొరమొస్తే ఇస్తారు ఇంజెక్షను నేనేమో జొరమిచ్చే ఇంజెక్షను సెల్ నెంబర్ అడిగేస్తే ఇచ్చేస్తాను ఒక్క మిస్డ్ కాల్ నొక్కేస్తా వచ్చేస్తాను మా ఊరు గుంటూరు నా సరకు చూస్తే పావు సేరు ఉడుకు చూస్తే నూట ఆరు లస్కు టప నా పేరు లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప
Advertisement

కళ్ళు ముంత వస్తూ నీ కళ్ళు చూస్తే చాలు తైతక్కలాడే కిక్కుకోస్తాదే లస్కు టప లస్కు టప లస్కు టప పాప లస్కు టప లస్కు టప లస్కు టప రం జిన్ వేస్ట్ ఉ నీ రంగు పెదవి చాలు రంగుల రాట్నం ఎక్కిస్తాదే లస్కు టప లస్కు టప లస్కు టప పాప లస్కు టప లస్కు టప లస్కు టప నన్ను పొంగుతో చేసాడు భగవంతుడు నా కళ్ళలో దాచాడు కత్తులు రెండు చెంపలో పొడిగాడు చెర్రీ పండు నడుం మెలికలో పెట్టాడు వెల్కమ్ బోర్డు ఓలమ్మి నీ మమ్మీ మరు మల్లెపూలు కప్పుకున్న మందు పాతరంటి నిన్ను మా కోసం కన్నదే లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప నేనే లస్కు టప లస్కు టప లస్కు టప
నే తీపి ముద్దులిస్తే నీ షుగర్ పెరిగిపోతే ఆ తప్పు నాది కానే కాదు లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప నే ఘాటు కౌగాలిస్తే నీ బీపీ పెరిగిపోతే నా పూచి లేనే లేదు లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప హే ఓసి నీ ఒంపు సోంపు డేంజర్ లైటు నువ్వున్న చోట పవర్ కట్ ఉ ఉంటె ఒట్టు ఐన గాని పెరుగుతాది హిట్టు హీటు ఓ చూపు చూసి నా ఒంటికి ఏసీ బెట్టు ఆరేసి ప ప పారేసి నా బ్యూటీ మొత్తం ఊటీ చేసి ఇచ్చుకొన ఛిల్ల్ ఎడ్ ఖుషి పైట చెంగు ఎగరేసి లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప స్స్ లస్కు టపా