2022

లడ్డుండ

Laddunda

🎬 Bangarraju
Advertisement
బాబు తబలా అబ్బాయి హార్మోని తానన నాననా ఢాంటకు డాడాన రాజు గారు ఢాంటకు డాడాన అనగా ఏమి
Advertisement

ఓరి బుడ్డోడా ఇంతకాలం తెలుసుకోకుండా ఎంజేత్తున్నావ్రా అడగాలి కదా నేర్పిత్తాను కదా ఢాంటకు డాడాన
చెరుకు తోటలో చారెడు బియ్యం వంగతోటలో మరదలి కయ్యం లాగెత్తి కొడితే లడ్డుండ లడ్డుండా
మాటల్లోనే మల్లెల చెండు చూపుల్లోనే కితకితలుండు బంగార్రాజుకి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి
ఓ కందీసెను కాడ ఢాంటకు డాడాన కన్ను కలిపితే ఢాంటకు డాడాన పుంపు షెడ్డు కాడ ఢాంటకు డాడాన ఆ పైట తగిలితే ఢాంటకు డాడాన
లడ్డుండ లడ్డుండ జువ్విచ్చి జువ్విచ్చి
తిప్పమాకు మీసాలు ఆహ వెయ్యమాకు వేషాలు ఓ నీ నవ్వు అగరొత్తి నీ చూపు చురకత్తి కొయ్యమాకు ఊచకోతలు అయ్యయ్యయ్యయ్య
రీలు రీలు రీలు రీలు యమా ఇరిగేస్తున్నారు స్త్రీలు మెరిసే బంగారు కోళ్లు తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి
ఓ గడ్డి మెటు కాడ ఢాంటకు డాడాన అగ్గి రాసుకుంటే ఢాంటకు డాడాన వంగతోట కాడ ఢాంటకు డాడాన ఆ దొంగ చాటుగా ఢాంటకు డాడాన ఢాంటకు డాడాన ఢాంటకు డాడాన
కళ్ళని చూస్తే కలువ పువ్వులు వలపులు చూస్తే పాపికొండలు పిల్లని చూస్తే లడ్డుండ ఎహె లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి ఎహె లడ్డుండ
Cast & Crew