2022

బంగారా బంగారా

Bangaara Bangaaraa

🎬 Bangarraju
Advertisement
కళ్ళకి కాటుక ఎట్టుకొని కాళ్ళకి పట్టీలు కట్టుకొని సెవులకు కమ్మలు ఎట్టుకొని సేతికి గాజులు ఏసుకొని సిలుకు చీర కట్టుకొని సెంటు గట్రా కొట్టుకొని
Advertisement

కొత్తగా ముస్తాబయ్యా ఎప్పుడెప్పుడొస్తావయ్యా నిన్ను సూడకుంటె గుండె కొట్టుకోదయ్యా ఆ ఆఆ
బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నువ్వంటే పడిపడి చస్తారా
బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా
ఓ ఓ ఓఓ ఓ చీరకు కుచ్చిళ్ళలాగా జెడకు రిబ్బను లాగా ఉంటావా ఉంటావా తోడుగ ఉంటావా
ఓ మూతికి ముడుపులాగ నడుముకి మడతలాగ నీతోనే ఉంటాగా వదలనంటాగా
అంటుకు పోతావా నా ఒంటికి అత్తరులా సిగ్గై పోతావా నా సెంపకి సువ్వి సువ్వాలా
నీకింకా ఇంకా ఇంకా ఏం కావాలో చెప్పవే ఇల్లాలా మళ్ళి మళ్ళి పుట్టేద్దామా మొగడు పెళ్ళాల్లా ఆ ఆఆ
ఊయ్ బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నువ్వంటే పడిపడి చస్తారా
బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా
బంగార్రాజు బంగార్రాజు
Cast & Crew