2001

ఎల్ ఓ వీ ఈ పాసయ్యాను

L O V E Pasayyanu

🎬 Subbu
Advertisement
ఎల్ ఓ వీ ఈ పాసయ్యాను నీరజ హీరోలా నిన్నేలుకుంటా ప్రేమజా ఎల్ ఐ ఎఫ్ ఈ చదవలంది లవ్ డియర్ ఆ తర్వాతే అన్ని ఖాయం డోన్ట్ ఫియర్
Advertisement

రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
ఎల్ ఓ వీ ఈ పాసయ్యాను నీరజ హీరోలా నిన్నేలుకుంటా ప్రేమాజా
రోజు రోజు నీ మోజులన్నింటినీ లవ్లీ డైరీలో చేర్చగా లిప్పు లిప్పుని ముద్దు క్లిప్పుతో సరదా పరదాలె దాటగా
నన్నల్లుకో గమ్మత్తుగా ఈ నెచ్చెలి నీ సొత్తుగా ఓ ఎస్సుగా లవ్ కిస్సుగా వెచ్చగా నులి వెచ్చగా
ఫిఫ్టీ ఫిఫ్టీ లైఫ్ ఇస్తుంది క్లోజ్ గా అందుకే ఎల్ ఓ వీ ఈ నీరజ
చిలిపి చిలిపి కౌగిళ్లలోన సిగ్గే సీమంతం ఆడగా ఊహలన్నీ ఉయ్యాల మంచమై నువ్వే నేనై పాడగా
లవ్ పోస్టులో వేసేయ్యనా సెల్ ఫోన్ లో చెప్పెయ్యనా అది అందితే నే చూడనా తొలి బంధమై నేనుండానా