2001

జనని జన్మ

janani janma

🎬 Subbu
🎤 Mano🎵 Mani Sharma✍️ Jaaladi
జనని జన్మ
Advertisement
డూ యు హియర్ మీ యా లేడీస్ అండ్ జెంటిల్ మాన్ డూ యు లవ్ మీ యా డూ యు లవ్ యువర్ మమ్మీ అండ్ డాడీ వై నాట్ సో దట్
Advertisement

డూ లవ్ మదర్ ఇండియా యు టూ లవ్ ఇండియా డూ లవ్ మదర్ ఇండియా యు టూ లవ్ ఇండియా
జనని జన్మ భూమిని స్వర్గమన్నదొక కవికులం ఏది అది ఎక్కడో వెతకమంటుంది గురుకులం
గుండె పిండుకొని తాగిన గుక్కెడు పాల గురుతులేనప్పుడు పోత పాల సీసాల కోసమై పరుగులాటలే ఎపుడు
సో దట్ వాట్ యు సే
ఐ లవ్ మై ఇండియా లవ్లీ మదర్ ఇండియా యు టూ లవ్ ఇండియా డూ లవ్ మదర్ ఇండియా
ఆకాశంలో ఆ సూర్యుడొక్కడే అభ్యుదయంలో నా దేశమొక్కటే
ఆ సూర్యుడెప్పుడు తూర్పు దిక్కునే ఎంచుకు పుడతాడు కళ్యాణ తిలకమై కన్నతల్లి ఒడిలోనే ఉంటాడు
అలాంటిదేరా నా భారత దేశం సనాతనంలో సమిష్టి దేశం
ఆ సనాతనం తన పునాదిలోనే సంకరమవుతుంటే నా అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే
తరతరాల దాశ్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగునా
ఐ లవ్ మై ఇండియా లవ్లీ మదర్ ఇండియా యు టూ లవ్ ఇండియా డూ లవ్ మదర్ ఇండియా
పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే
ఆ కూలీ డబ్బు డాలర్ల లోనే సుఖ జీవనముందంటే ఆ పాళీ కాపు నీ పాళీ శత్రువై తిరిగి వెళ్ళమంటే
కడుపు తీపీకే కన్నీళ్ల రోధనై కన్నతండ్రికే అది మూగ వేదనై
ఆ నారు పోసి నీరెత్తినోళ్లకు ఫలితం ఏముంది ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది
ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి దురాఘతాల దురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా
ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా
Cast & Crew
🎤SingersMano
✍️LyricsJaaladi
🎵MusicMani Sharma
HeroJr NTR
💫HeroineSonali Joshi