2024

కొండ దేవర

konda devara game

🎬 Game Changer
కొండ దేవర
Advertisement
నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర వాడు వీడు పండగంటే ఊచ ఊచకోతరా కొండ దేవర కొండ దేవర
Advertisement

ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు ఉప్పు పాతర తన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేర కొండ దేవర కొండ దేవర
కొండ దేవర కొండ దేవర కొండ దేవర నేల గాలి మాది కొండ దేవర మట్టి తల్లి మాది కొండ దేవర నీరు నిప్పు మాది కొండ దేవర కొండ కోన మాది
ఎర్ర ఎర్ర సుర్యునేమో బొట్టునాల దిద్ది వెలుగు నింపినావు బతుకున నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది ఉయ్యాలూపినావు జోలన
మా నిన్న మొన్న మనమంటే నువ్వే వేయి కన్నులున్న బలగం నువ్వే నువ్ ఉంటావమ్మా ఇయ్య...
Cast & Crew
🎤SingersThaman S
✍️LyricsShyam Kasarla
🎵MusicThaman S
HeroRam Charan
💫HeroineKiara Advani
🎬DirectorS. Shankar