కదులు కదులు పద
చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకెదురుగా
నిలవడు కదా
Advertisement
కదులు కదులు పద
చక చక తలపడు పద
అదిరి పడకు ఇది
రగిలిన యువకుల రొద
హూ ఉవ్వేతైన ఉత్సాహాలు
హోరెత్తాయి నేడు
ఉత్తేజాలు వేరేదాల
చూపే జోరు
ముల్లోకాలు కమ్మేదాక
చల్లారేది లేదు
దక్కేదేదో చిక్కేదాక
తాడోపేడో తెల్చేయ్యాల
అందనిదేది ఇలలోన
మనసే పెడితే జాలోన
అంచులు దాటే కసి ఉంటే
గెలుపే మనది దేఖోన
కదులు కదులు పద
చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకెదురుగా
నిలవడు కదా
కదులు కదులు పద
చక చక తలపడు పద
అదిరి పడకు ఇది
రగిలిన యువకుల రొద
సిరులకు దొరకని మనిలేర
మనసొక వరమేరా
తెలివిగా మనసును వదియిస్తే
విజయం మనదేరా
నిలకడలో నేస్తం
కలివిడిలో వస్త్రం
కృషి తోడై ఉంటే
దిగి రాదా స్వర్గం
పంచెయ్ ఉల్లాసం
నింపేయ్ చైతన్యం
కూల్చేయ్ కల్లోలం
సాగీ ప్రస్తానం
కదులు కదులు పద
చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకెదురుగా
నిలవడు కదా
కదులు కదులు పద
చక చక తలపడు పద
అదిరి పడకు ఇది
రగిలిన యువకుల రొద
పదుగురు నడిచిన బాటలలో
మసిలితే పసిలేదో
విరిగతి సైతం ఎదురిస్తూ
చరితను మార్చాలో
సమరానికి సై సై
పద పదరో రయ్ రయ్
నిలయాలను వంచేయ్
వలయాలను కుల్చేయ్
రారో రా నేస్తం
నీదే ఆలస్యం
చేసేయ్ పోరాటం
అది నీ కర్తవ్యం
కదులు కదులు పద
చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకెదురుగా
నిలవడు కదా
కదులు కదులు పద
చక చక తలపడు పద
అదిరి పడకు ఇది
రగిలిన యువకుల రొద
హూ ఉవ్వేతైన ఉత్సాహాలు
హోరెత్తాయి నేడు
ఉత్తేజాలు వేరేదాల
చూపే జోరు
ముల్లోకాలు కమ్మేదాక
చల్లారేది లేదు
దక్కేదేదో చిక్కేదాక
తాడోపేడో తెల్చేయ్యాల
అందనిదేది ఇలలోన
మనసే పెడితే జాలోన
అంచులు దాటే కసి ఉంటే
గెలుపే మనది దేఖోన
అందనిదేది ఇలలోన
మనసే పెడితే జాలోన
అంచులు దాటే కసి ఉంటే
గెలుపే మనది దేఖోన