2007

చమక్కురో జల

chamakkuro jala

🎬 Munna
చమక్కురో జల
Advertisement
చమక్కురో జల కలుసుకో ఇలా కిల్లాడి సోకేలా ఓ వీర
Advertisement

ధిన్నకురో దిల కన్నేసుకో ఇలా కమ్మేసి పోమల్ల ఓ ధీర
చమక్కురో జల కలుసుకో ఇలా కిల్లాడి సోకేలా ఓ వీర
ధిన్నకురో దిల కన్నేసుకో ఇలా కమ్మేసి పోమల్ల ఓ ధీర
నీ హోరు జోరు చూసినాకే నే ఆచి వేచి దారి కాచినానే నీ ఈడు జూడు దాటినాకే నే చాటు మాటు బాట వీడినానే
ఇల్లదే వల్లలా తెల్లరేదాకిలా హుయా ఆడేయ్ నాతో రాసలీల
చమక్కురో జల కలుసుకో ఇలా కిల్లాడి సోకేలా ఓ వీర
ధిన్నకురో దిల కన్నేసుకో ఇలా కమ్మేసి పోమల్ల ఓ ధీర
కల్లోకి వస్తు ఇలా అల్లాడి పోతే ఎలా పిల్లాడి తొందర నీద కల్లోలం తెచ్చే చాలా
కన్నేదానా చూసా నీలోనే అదేదో చాన వన్నె జాణ రేపే నిశాలే భళారే భళా వచ్చానులే నీతో సయ్యాటలే
చమక్కురో జల కలుసుకో ఇలా కిల్లాడి సోకేలా ఓ వీర
ధిన్నకురో దిల కన్నేసుకో ఇలా కమ్మేసి పోమల్ల ఓ ధీర
సపపమ సపపమ సపపమ సరేగారేగారేగారేరిస సపపమ సపపమ సపపమ సరేగారేగారేగారేరిస
కట్టేసి కన్నులతోన చుట్టేసి పట్టేసావే ఒట్టేసి చెప్పేస్తున్నా గుట్టంత లాగేసావే
నిన్న మొన్న కల లేదే నీ చలాకి నయ్య అయ్యానులే బడి దివాని ఏదో నీ దయ పద ఇస్తానులే నీకే వయ్యారమే
చమక్కురో జల కలుసుకో ఇలా కిల్లాడి సోకేలా ఇవాళ
ధిన్నకురో దిల కన్నేసుకో ఇలా కమ్మేసి పోమల్ల ఓ ధీర
నీ హోరు జోరు చుసినాకే నే ఆచి వేచి దారి కాచినానే నీ ఈడు జూడు దాటినాకే నే చాటు మాటు బాట వీడినానే
ఇల్లదే వల్లలా తెల్లరేదాకిలా హుయా ఆడేయ్ నాతో రాసలీల
Cast & Crew
🎤SingersKarthikAnushka Manchanda
✍️LyricsVishwa
HeroPrabhas
💫HeroineIleana D'Cruz
🎬DirectorVamshi Paidipally