2015

ఇట్టాగే రెచ్చిపోదాం

ittage recchipodham

🎬 Temper
ఇట్టాగే రెచ్చిపోదాం
Advertisement
బాయ్స్ థిస్ ఇస్ అన్ ఐటెం సాంగ్
Advertisement

నెల బెంచ్ మాస్ కి బాల్కనీ లో క్లాస్ కి ఐటెం సాంగ్ ఏ వచ్చిందంటే డాన్స్ డాన్స్ డాన్స్ డాన్స్ హీరో గారి పక్కన ఆడే ఐటెం పాప కి చెప్పాలంటే చానా మందే ఫాన్స్ ఫాన్స్ ఫాన్స్ ఫాన్స్
అరెయ్ సిటీలు కొడతారే గాల్లో పేపర్లు జల్లుతారే పూనకాలు వచినట్టు పోరా గళ్ళు ఊగిపొర ఐటెం సాంగ్ అంటే
హొయ్ ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల ఇట్టాగే రెచ్చిపోదాం ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల రోజంతా రెచ్చిపోదాం
ఆ చుమ్మా చుమా అరేయ్ చుమ్మా హోం చుమ్మా చుమ్మా లేలే చుమ్మా హోం తమ తమ తమ తంతం తన హోం ఆ లింగ లింగ లింగ్ ఆ లింగ లింగ లింగ్
యా ఇప్పటికింకా అంటే అరెయ్ గుటకలు మింగేస్తారే లే లే రాజా అంటే లుంగిలే ఎగ్గెడతారే రింగ రింగ అంటే హాల్ అందుర్సే పూవై పూవై ఫుల్ విసిల్స్య్ ఏ ఒంపు సోపము లేని బొమ్మ నీరు లేని చేప లెక్క గిల్లా గిల కొట్టుకుంటాదే
అరెయ్ ఇట్టాగే అరేయ్ ఇటగే హాయ్ ఇట్టాగే రెచ్చిపోనా హోం హోం హోం హోం హాయ్ ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల ఇట్టాగే రెచ్చిపోదాం ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల రోజంతా రెచ్చిపోదాం
యా జయమాలిని జ్యోతిలక్ష్మి అనురాధ డిస్కో శాంతి సిల్క్ ముమైత్ ఖాన్ సరి కొత్తగా సన్నీ లియోన్ పొట్టి పొట్టి బట్టలే కట్టుకొస్తే కత్తి లాంటి ఫిగర్ స్టెప్ లేస్తే కుర్రకారు గుండె జల్లు అల్ షోస్ హౌస్ ఫుల్ జంక్షన్ లో పెద్ద జాతరే
అరెయ్ ఇట్టాగే అరేయ్ ఇట్టాగే హాయ్ ఇట్టాగే రెచ్చిపోనా హోం హోం హోం హోం హాయ్ ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల ఇట్టాగే రెచ్చిపోదాం ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల రోజంతా రెచ్చిపోదాం
Cast & Crew
🎤SingersDhanunjayAnudeep DevArunGeetha Madhuri
✍️LyricsBhaskarabhatla
HeroJr NTR
💫HeroineKajal Aggarwal
🎬DirectorPuri Jagannadh