2015

దేవుడా దేవుడా

devudaa devuda

🎬 Temper
దేవుడా దేవుడా
Advertisement
దేవుడా దేవుడా దేవుడా దేవుడా దేవుడా దేవుడా హే భగవాన్ నే పనికిమాలిన ఎదవా హే భగవాన్ నే చెయ్యని తప్పు లేదే భగవాన్
Advertisement

ఓ చెయ్యి జారిపోయింది మంటగలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా హోం ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకివ్వవా రేపైరు రేపైరు కర్ లోన్గా రేపైరు రేపైరు కర్ లోన్గా ఓ దేవుడా ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా
నే తప్పు చేస్తే తిట్టేటోడు బెల్టు పట్టి అడిగేటోడు ముందు యెనక లేదే ఎవడు దేవుడా ఏ దిక్కులేని వాళ్ళకి దేవుడా నువ్వు పెద్ద దిక్కు కదరా దేవుడా నే అడ్డదారి తొక్కుతుంటే పీకోదా నన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా రేపైరు రేపైరు కర్ లుంగా రేపైరు రేపైరు కర్ లుంగా ఓహ్ దేవుడా ఓహ్ దేవుడా దేవ దేవ దేవా దేవా దేవ దేవ ఓహ్ దేవుడా ఓ దేవ దేవ
ఒక్క తప్పు జరిగితే ఏమవుతాదో ఎన్ని బతుకులు బుగ్గవుతాయో నీకు తప్ప ఇంకెవడికి తెలుసురా దేవుడా మెం దేవుళ్ళం కాదు కదా దేవుడా మెం బుర్ర తక్కువ వాళ్ళం దేవుడా నువ్వు చూసి కూడా ఆపకుంటే తిట్టొద నిన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా రేపైరు రేపైరు కర్ లోన్గా రేపైరు రేపైరు కర్ లోన్గా ఓహ్ దేవుడా ఓహ్ దేవుడా ఓహ్ దేవుడా ఓహ్ దేవుడా
హే భగవాన్ నే పనికిమాలిన ఎదవా హే భగవాన్
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
HeroJr NTR
💫HeroineKajal Aggarwal
🎬DirectorPuri Jagannadh