2023

ఐఫోను

iPhone

🎬 Ramabanam
🎤 Ram Miriyala , Mohana Bhogaraju🎵 Mickey J Meyer✍️ Kasarla Shyam
Advertisement
ఐఫోను సేతుల పట్టి హై క్లాసు సెంటే కొట్టి హై హీల్సు చెప్పులు తొడిగి టిక్క టిక్క బోతా ఉంటె తిప్పుకుంటా పోతా ఉంటే
Advertisement

నా పానామాగదు పిల్ల బెంగాలీ రసగుల్లా నా పానామాగదు పిల్ల దీవాళీ కాకారపుల్ల
రోలెక్సు గడి వెట్టి రేబాను జోడు వెట్టి రేమండ్సు సూటు తొడిగి రేంజ్ రోవర్ల వస్తావుంటే రయ్యి రయ్యిన వస్తావుంటే
నా పానామాగలె పిలగో తెర్సుకుంది గుండెల గోడుగో నా పానామాగదె పిలగో తట్టుకునేదింకా ఎలగో
నీ పిప్పరమెంటు ఒళ్ళే సప్పరించి పోయే దిల్లే బూరె బుగ్గల్లో మెరుపల్లె పెంచినాయే కరెంటు బిల్లే
నా బుజ్జి బంగారుకొండ నీ పోలిక సల్లంగుండ పోరి సోకే నువ్వుల ఉండా ఆడుకోరా గిల్లి దండ
నడుముల్ల భూకంపాలు సూపించదే రిక్టరుస్కేలు నాభి లోతు సుడిగుండాలు సుట్టుభూమి సూత్తె హాయి గండాలు
నా పానం నా పానం అరె అరె అరె నా పానామాగదు పిల్లో బెంగాలీ రసగుల్లా నా పానామాగదు పిల్ల బెంగాలీ రసగుల్లా
నా పానామాగదె పిలగో తెర్సుకుంది గుండెల గోడుగో నా పానామాగదె పిలగో తట్టుకునేదింకా ఎలగో
నువ్వు కస్సున సూత్తే సాలు ఆడుతలె సెయ్యి కాలు నీ ఒంపుల ఫెవికాలు అత్తుకున్నాయె రెండు కళ్ళు
ఇది రింగు రింగు పిట్ట నీ పైనే వాలిందిట్ట అందాల ఆనకట్ట తెచ్చుకోరా ఒంపు మిట్ట
ఏమున్నవే కొరమీను నీ నవ్వే ఓ విటమిను నీ జల్లోనా జాస్మిను నేనైయుంట రావే నా జాను
నా పానం నా పానం నా పానామాగదె పిల్లో బెంగాలీ రసగుల్లా నా పానామాగదు పిల్ల బెంగాలీ రసగుల్లా
నా పానామాగదె పిలగో తెర్సుకుంది గుండెల గోడుగో నా పానామాగదె పిలగో తట్టుకునేదింకా ఎలగో
నా పానామాగదె పిల్ల బెంగాలీ రసగుల్లా నా పానామాగదె పిల్ల దీవాళీ కాకారపుల్ల