2023

ధరువెయ్ రా

dharuveyy ra

🎬 Ramabanam
ధరువెయ్ రా
Advertisement
ఎప్పుడైతే ఆటంకమొస్తాదో ధర్మానికి అప్పుడే నువ్వొస్తావయ్య సామీ ఈ భూమికి
Advertisement

కొత్త రూపం ఎత్తాలయ్య సెడుని మట్టు పెట్టాలయ్యా నమ్మినోళ్ళ కాపాడ రావయ్యా నరసింహయ్య
గంగం గణగణ గంగం గణగణ గుండె జే గంట మోగింది గణగణ జంజం జనజనా ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న
నింగి హోరెత్తగా కలవా కలవా నేల శివమెత్తగా గలబ గలబ లేక చిందు కోలాటాలు చెక్క భజనల్లోనా నీ ఒంట్లో నా ఒంట్లో నరసన్న పూనాలిరా
ధరువెయ్ రా ధనా ధనా చిందెయ్ రా చిన్న చిన్న తకదిన్నా దిన్నా దిన్నా పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి పండగ ఆ ఆ
ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా చిందెయ్ రా చిన్న చిన్న దిక్కులదిరెట్టు తిరనాల్ల జరగాలి జోరుగా
గంగం గణగణ గంగం గణగణ గుండె జే గంట మోగింది గణగణ జంజం జనజనా ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న
సింగమంటి సిన్నవాడ నీలో కంట బిరుసు ఉన్నదిరా ఉన్న ఊరు నిన్ను చూసి గుండె రొమ్ము చరుసుకున్నదిరా
దిష్టి తీసి హారతిచ్చి ముద్దు మిటికలిరుసుకున్నదిరా ఆ ఆ నీలాంటోడు ఉన్న చోటా ఏ చీకు చింత ఉండదంటా
మనిషంటా ఒక్క సగం మృగమంటా ఇంకో సగం నరసన్నే చూపాడురా మనలో ఉన్న గుణం
మంచి ఉంటే మంచిగుంటాం రెచ్చగొడితే హెచ్చరిస్తాం పడగెత్తే పాపపు మూకల తోకలు కత్తిరిస్తాం
ధరువెయ్ రా ధనా ధనా చిందెయ్ రా చిన్న చిన్న తకదిన్నా దిన్నా దిన్నా పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి పండగ ఆ ఆ
ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా చిందెయ్ రా చిన్న చిన్న దిక్కులదిరెట్టు తిరనాల్ల జరగాలి జోరుగా
గంగం గణగణ గంగం గణగణ గుండె జే గంట మోగింది గణగణ జంజం జనజనా ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
HeroGopichand
💫HeroineDimple Hayathi , Khushbu
🎬DirectorSriwass