2017

ఇంటికి ఒక్కడు కావాలే

intiki okkadu kavale

🎬 Jawaan
ఇంటికి ఒక్కడు కావాలే
Advertisement
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్ ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్ అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్ తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్జా తూహి జవాన్ అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్ తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్జా తూహి జవాన్
Advertisement

కష్టం వస్తేనే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన సేసేయ్ అనుకుందే తక్షణమున చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున స్వచ్చం అనునిత్యం నీ బుజమున నిలుపుతు జన గణ మన
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్
రోజూ నీకో యుద్ధమురా రాజీ పడితే వ్యర్ధమురా జవాన్ జవాన్ జండా నీలో ధైర్యమురా జయమే దానికి ధ్యేయమురా జవాన్ జవాన నడు ఎవ్వరికొరకిక వెతకక పదవురకెత్తే నువ్వు జవాన్ పడు పిడుగుకి జడవక పద నువ్ పుట్టిన మట్టికి ప్రాణమిడు చూపించేయ్ యుధంతం కాలి కధం బస్ బన్జా తూహి జవాన్
కష్టం వస్తేనే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన సేసేయ్ అనుకుందే తక్షణమున చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున స్వచ్చం అనునిత్యం నీ బుజమున నిలుపుతు జన గణ మన
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్
Cast & Crew
🎤SingersSri krishnaSakethRaghuramAditya
✍️LyricsKrishna Kanth
🎵MusicThaman S
💫HeroineMehreen Pirzada
🎬DirectorB. V. S. Ravi