2017

అవుననా కాదనా

aunanaa kaadanaa

🎬 Jawaan
అవుననా కాదనా
Advertisement
కొత్త నన్నే కనుగొన్ననా ఉప్పెనేదో ఎగసే లోనా పట్టుకున్నా పడిపోతున్నా ఎందరున్నా వంటరవుతున్నా అసలేంటీ వేదనా
Advertisement

అవుననా కాదనా ఉందనా లేదనా దేనికో పేరు నే పెట్టలేనా అవుననా కాదనా ఉందనా లేదనా దేనికో పేరు నే పెట్టలేనా ముందలా లేననా ఇంతలా మారినా గుండెలో గుట్టుగా దాచుకోనా అయోమయంగా ఇదేమిటో అదే నయంగా ఉండేమిటో అంతంటూ లేని కథేమిటొ అందంగ ఉందీ అదేమిటో
ఇన్నాల్లు నాలో ఉన్నా అన్నీ తెలుసనుకుంటూన్నా చూస్తూనే నీలో నన్నే నేనే కలిసిక వస్తున్నా వద్దన్నా నువ్వే ఉంటే కల్లే పక్కకు లాగేనా పర్లేదె అనుకుంటూనే మల్లి చిక్కుకుపోతున్నా అసలేంటీ వేదనా అసలేంటీ వేదనా
సగం సగం మరో జగం సగం సగం మరీ సుఖం సగం సగం చెరో సగం నువ్వో సగం నేనో సగం సగం సగం మనోగతం సగం సగం సహేతుకం సగం సగం నిరంతరం నువ్వో సగం నేనో సగం
పదానికే పెదవవుతా ని కల్లకే నిదరవుతా ఏ పక్కనున్న ఎదురవుతా అల్లడితే కుదురవుతా బాగుంది నీ గొదవా గోధారిలో పడవా కల్లోను నన్ను విడవా కాస్త అల్లేసి ముడి పడవా వద్దన్నా నువ్వే ఉంటే కల్లే పక్కకు లాగేనా పర్లేదె అనుకుంటూనే మల్లి చిక్కుకుపోతున్నా అసలేంటీ వేదనా అసలేంటీ వేదనా
సగం సగం మరో జగం సగం సగం మరీ సుఖం సగం సగం చెరో సగం నువ్వో సగం నేనో సగం సగం సగం మనోగతం సగం సగం సహేతుకం సగం సగం నిరంతరం నువ్వో సగం నేనో సగం
Cast & Crew
🎤SingersShreya GhoshalThaman S
✍️LyricsKrishna Kanth
🎵MusicThaman S
💫HeroineMehreen Pirzada
🎬DirectorB. V. S. Ravi