2000

గుస గుసలె గున్న మామిళ్లూ

gusagusalae gunnaa maamillu

🎬 Annaya
గుస గుసలె గున్న మామిళ్లూ
Advertisement
గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల చెమట్లకే చెంగే తకాలా సుఖ పడుతూ కట్టే సుఖాల గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో
Advertisement

కడవ చిన్ననడుముకున్నాకదలిక లెన్నో కని దులుపు కుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనే ఏదో దారువేస్తుంది తానే దరికొస్తుంది పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకె అని సయ్యన్నట్టే పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకె అని సయ్యన్నట్టే చెలి సలహా బెస్ట్ ఏ నంటాడే చలై విరాహాలొస్థయ్యంటాడు అది మినహా అన్ని తయారే కలహాలా కన్యా కుమారీ
నడక భలే నెమలివలే ఓడికొస్తూనే ప్రియా పిలిపిస్తుందీ లయే కలిపేస్తుంది మురళి వలె స్వరములిల వాయిస్తునే బుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటె తగనా ఓ లలనా నీ జతకంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటె తగనా ఓ లలనా నీ జతకంటాడు చలి పడితే సలామ్ ఆలేకుం సెగ పుడితే జళాభిషేకం మసకేస్తే మరో ప్రపంచం ఉడూకోస్తే ఉయ్యాల మంచం
గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల చెమట్లకే చెంగే తకాలా సుఖ పడుతూ కట్టే సుఖాల
Cast & Crew
🎤SingersUdit Narayan ,  Sujatha
✍️Lyricsveturi
🎵MusicMani Sharma
💫HeroineSoundarya , Chandni , Sishwa , Priya
🎬DirectorMuthyala Subbaiah