Advertisement
గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది
గుంజిందయో గుండె నాది
గుట్టు లాగిందయో పండు లూది
Advertisement
గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది
తగ్గించన నెప్పి నీది హాయ్ పుటించన ఊది ఊది
తగినవేళల తొలిసారి పెదవివేళల మలిసారి
పడకవేళల ప్రతిసారి పగటివేళలో ఒకసారి
ఈ ఒక్కపాటపాలని తీరేలాగా నానీ
ఉపాలి బ్రహ్మచారి
నీ గోరువంకలోన చేరేవేళ నేనే
ఐపోయా భామాచారి
అమ్మమొ అబ్బబాబో అయ్యయ్యో అన్న వినక
ఆచచో చిచోగిచో సిగులకేసెలవిచో
వచ్చేయ్ వెనక
చూపలయో ఊపునిది
నాకు చెప్పాలయ్యో తీపి సోది
గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయో గుండె నాది
గుట్టు లాగిందయో పండు లూది
నీకు బోలెడు అది ఉంది నాకు బూటెడు ఇది ఉంది
ఎత్తి పోతల పదునుంది ఉక్కపోతల పని ఉంది
మత్తులో గమత్తులొ ముంచెత్తాలి నేడే
తేలో ఈది ఈది
చాటులో మాటులోన ఆడే ఆటలోనా
మారాలి తేదీ తేదీ
ఇంకాఇంకా ఇంకా ఇంకా కావలింకా అః చురక
శ్రీలంక చూడలింకా నాతో కూడింకా
చి పో అనక
నచ్చావయో ఉగ్రవాది
నిన్ను చేసేయనా జన్మ ఖైదీ
గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయో గుండె నాది హాయ్ పుటించన ఊదీ ఊదీ