గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి
నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ
Advertisement
కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి
నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి
చన్నీల్లో వేడి నీళ్లు పోసి చల్లంగా వేడక్క జెసి
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి
గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి
నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ
కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి
నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి
పండు కోయగలవా
దాని తొక్క తీయగలవా
తొక్కల బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా
పండు పిండగలనే దాని తొక్క మెక్కగలనే
పక్కలో మగ దిక్కునయ్ రసముక్కు తీర్చగలనే
వొలుచుకో వాటేసి వయసు వరహా
అదరహో అందాల ఆడ తరహా
దమాయించుకోరా దరువేసి
గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సంగి
నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ
పట్టి చూడ గలవా
ఎద గట్టు దాట గలవా
గుట్టుగా రస పట్టులో చెలి ఉట్టి కొట్టగలవా
పట్టు పట్టా గాలనే జడ పట్టి దూకగలనే
ఉట్టిగా ఊరించిన చిరు చట్టి పట్టగలనే
అందుకేవారున్నారు నేను మినహా
అందుకే విన్నాను లేడీ సలహా
తమాయించు కోర తలుపేసి