2026

గుండె పేలిపోతోందే

gunde pelipothondhe srinivasa srinivasa

🎬 Srinivasa Mangapuram
గుండె పేలిపోతోందే
Advertisement
లక్ష పున్నముల వెలుగులు కలిసిన నక్షత్ర కాంతి నా ముందుంటే దేవతలందరి దివ్య రూపములు ఒకటయ్యేలాగ దర్శనమిస్తే
Advertisement

ఆకాశమంత అణుబాంబు వచ్చి హఠాత్తుగా నా ముందు పడితే ఏ పేలిపోతోందే గుండె
పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే… పేలిపోతోందే గుండె పేలిపోతోందే… పేలిపోతోందే గుండె పేలిపోతోందే...
అణు అణు అణువున ఈ అనుభూతిని తట్టుకోలేక కణ కణ కణమున ఇంతటి కళని పట్టుకోలేక
పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే...
రెప్ప వేయడం మరిచా నీ పసిడి పెదవులను చూడడానికే శ్వాస తీయడం మరిచా నీ కనుల భాషలను చదవడానికే
చుట్టూ చూడడం మరిచా నీ పట్టు కురులతో ఆడడానికే నేను అన్నదే మరిచా నీ మేని లోనమునకేయడానికే
అరుదైన నుదురు బరువైన ఎదలు నిరుపేద నడుము ఆ జురుకైన పలుకు ఇరుకైన కులుకు నిజమైన నిధులు నీవేగా
అన్ని కలిసి నా కన్నులపై దాడి చేస్తుంటే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే...
Cast & Crew