2026

అలెల్లె అలెల్లె

alelle alelle srinivasa

🎬 Srinivasa Mangapuram
అలెల్లె అలెల్లె
Advertisement
ఈ హృదయం చూడదే చీకటిని నీ చెలిమి చేరదని నా ఊపిరి
Advertisement

అల్లల్లె అల్లల్లె అదిరే కలలే అల్లల్లె అల్లల్లె కలిసే ఎదలే
పీల్చే శ్వాసలాగా మార్చుకోరా నన్నిలా కాలం చివరి దాకా నడిచి రానా తోడులా
ఆటంబాంబు తాకినా చెక్కుచెదరని హృదయం నాదంటా నాటు తూటాలా ఉండేవాడినే తేనే ఊటల్లా మార్చావంటా
చచ్చిపుడుతున్నా ఇకపైన ప్రాణంగా అడుగిడినా ఇకపై నీతోనే జీనా మర్నా
అల్లల్లె అల్లల్లె కలిసే ఎదలే
రాయిలో హాయికి రేయిలో రంగుకి ప్రాణమే నీ ప్రేమని
ఈ రాయిని మల్చేశావులే ఈ రేయిని వెలిగించావులే నీ రూపమే నాలో నింపేశావులే
అల్లల్లె అల్లల్లె అదిరే కలలే
కల్లలో నీరులే రాదుగా నిద్దురే ఓ క్షణం నిను వీడితే
ఆ నీరుని కాల్చేస్తానులే నిదురని నరికేస్తానులే నీ జంటనే వీడే క్షణం నా ఊపిరి ఆగులే
అల్లల్లె అల్లల్లె అదిరే కలలే అల్లల్లె అల్లల్లె కలిసే ఎదలే....
Cast & Crew