2026

ఎగిరి వారంగా లేసి

Egiri Varanga Lechi

🎬 Bhogi
ఎగిరి వారంగా లేసి
Advertisement
ఎగిరి వారంగా లేసి ఇల్లలికి పూదిచ్చి, ఇల్లలికి పూదిచ్చి, దిగుట్ల దేవతలకు దీపాలు ముట్టించి, దీపాలు ముట్టించి.
Advertisement

కొట్టంలో పర్లు గొట్లకు కుడితినే దాపించి, కుడితినే దాపించి, మజ్జన్న గడకాలోకి చల్లా నీళ్లే పోసి, చల్లా నీళ్లే పోసి.
ముత్తంతా నోట్లో పెట్టి కడుమాది సర్ది కట్టి, కడుమాది సర్ది కట్టి, సెలకల్లో చవ్వ మట్టి, చేను చవ్వ మట్టి, చేను చవ్వ మట్టి.
ఎదురు బడ్డోల్ల తోని పారాశాకాలాడి, పారాశాకాలాడి, గండ్ల బడ్డోల్ల తోని కా రెడ్డలాడుతూ, కా రెడ్డలాడుతూ.
పన్ల బాటల్లా పోతూ, ముండ్ల బాటల్లా పోతూ, వందల్లా పోతూ పోతూ, లందల్లా పోతూ పోతూ.
భూదేవి కడుపులోన భూలచ్ఛమి గడపలోన, భూదేవి కడుపులోన భూలచ్ఛమి గడపలోన.
రెక్కలు ముక్కలు చేసే బక్కజీవులం, బడుగుజీవులం, బక్కజీవులం, బడుగుజీవులం.
రమ రామ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామ రామ రామ రామ, రామ రామ రామ రామ, రామోజ్జ రామ రామ.
అరె బోటు ఉంటే బోటి లేదు, రామోజ్జ రామ రామ. నాగరుంటే ఎద్దు లేదు, రామోజ్జ రామ రామ. వ్యాఘ్రడుంటే నీళ్లు లేవు, రామోజ్జ రామ రామ. చమట నీళ్ల సేద్యము, రామోజ్జ రామ రామ. వగతామెటట్టు వాడి, రామోజ్జ రామ రామ.
ఆరె బోటు ఉంటే బోటి లేదు, రామోజ్జ రామ రామ. నాగలుంటే ఎద్దు లేదు, రామోజ్జ రామ రామ. యాగడుంటే నీళ్లు లేవు, రామోజ్జ రామ రామ. చెమట నీళ్ల సేద్యము, రామోజ్జ రామ రామ. రగతామే పెట్టుబడి, రామోజ్జ రామ రామ.
అటు తిప్పి ఇటు తిప్పి ఆ పంత బంధించి, కల్లాలు ఊడిపించి, బండ మీదికెక్కించి, గుమ్మిలోన నింపించి, కుంచమన్ని తీపించి, కుండలోన ఉడికించి.
రామా, హేయ్! రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ.
మేధారి నరసన్న బుట్టాలు తేవంగా, కర్రాలు తేవంగా, కమ్మారి గంగన్న కత్తులు తేవంగా, కొడవళ్లు తేవంగా.
సాకాలి సమ్మన్న బట్టాలు చుట్టంగా, బట్టాలు చుట్టంగా, మాదిగా ఐలన్న డప్పులు కొట్టంగా, సప్పుడు చేయంగా.
గొల్లల్ల సులోచన మొదుగాకు తేవంగా, ఇస్తర్లు కుట్టంగా, నలుగురి చేతులతోటి నైవేద్యం తీయంగా, నైవేద్యం తీయంగా.
పోశమ్మక్కానే కాదు, మైసమ్మక్కానే కాదు, శివుడికి గానే గాను, రాముడికి గానే గాను.
మా ఊరి దేవుడు, మా గుట్ట దేవుడు, బొగ్గుట్ట దేవుడు.
మా ఊరి పటేలుకు నైవేద్యం పెడతాముళ్ళ, మా ఊరి పటేలుకు నైవేద్యం పెడతాముళ్ళ...
రమ రామ రామ రామ, రామోజ్జ రామ రామ, రమ రామ రామ రామ, రామోజ్జ రామ రామ.