Advertisement
తానానే నందానె తానానే నననానా
తానానే నందానె తానానా
తానానే నందానె తానానే నననానా
తానానే నందానె తానానా...
Advertisement
అన్నయ్య పాణంలో పూసిన పువ్వులు
ఐదుగురు శెల్లెళ్లంటా
ఆ సిట్టి శెల్లెళ్ల తమ పంచ పానాలు
అన్నయ్య ఒకడేనంటా
ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి
ఊరేమో బంగారు గుట్టా
ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి
ఇల్లేమో తేనేల గుట్టా...
అన్నయ్య పానంలో పూసిన పువ్వులు
ఐదుగురు శెల్లెళ్లంటా
ఆ సిట్టి శెల్లెళ్ల తమ పంచ పానాలు
అన్నయ్య ఒకడేనంటా
తానానే నందానె తానానే నననానా
తానానే నందానె తానానా
తానానే నందానె తానానే నననానా
తానానే నందానె తానానా...
ఆ ఇందరు కలిసి ఉన్న ఇరుకుండని ఇల్లు
ఇటుకలతో కట్టిన హరివిల్లు
అంబలి తాగుతు అంతా సంబురపడి నీళ్లు
అమృతమే పొందిన పొత్తిళ్లు
తోబుట్టుల రక్షించే తోడున్న ఈ ఇంట్ల
పదిరోజు రక్షా బంధనమే
ఏ దిష్టి తగిలినా యము లోడితెంపినా
తెగిపోదీ రక్త బంధనమే...
అన్నా అయ్యా కలిసి అన్నయ్యా ఐతాండు ఈ తావునా
శెల్లె అమ్మా కలిసి శెల్లెమ్మా ఐతుంటే అది నీవేనా
హే ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి ఊరేమో బంగారు గుట్టా
ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి ఇల్లేమో తేనేల గుట్టా
ఆ పొరిగింట్ల సిరిమల్లి గోడల పైయల్లి
పాడింది ఆనంద లాలీ
అక్కడి మమతల ధూళి ఇక్కడ ఎద జల్లి
ఆడింది అనురాగ హోలీ...
ఈ వాకిట నడిచింది ఈ ముంగిట నడిచింది
ఆ నడకల ఏడడుగులు లేవా
అందరినీ కలిపింది అన్నింటినీ కలిపింది
కలిపిన తాడే తాడి కాదా
పసుపు మొక్కోలే గుణమే తనదంట
పంటంతా లోలోతునే
పంతం పైపైన కోపం పైపైన
ప్రేమంత తన లోపలే
రేలా రేలా రేలా రేలా రే రేలా రేలా రేలా రే
రేలా రేలా రేలా రేలా రే రేలా రేలా రేలా రే....