2026

కాలరే ఎత్తరా

collar ey etthara ustaad bhagat

🎬 Ustaad Bhagat Singh
కాలరే ఎత్తరా
Advertisement
ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే అరె అన్న అన్న ఏం ఎత్తుకున్నావ్ అన్న అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే సంపేయ్ అన్న సంపేయ్
Advertisement

ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే అరె వాహ్ వాహ్ అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే
ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే
ఎహే ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే
హే రాని చిక్కుల్ని నిన్ను నువ్వే చిక్కలే ఇక ఒక్కో మెట్టు ఇట్టే ఎక్కలే
ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర
మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్ నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్ ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు రిచ్ ఫీలింగ్ లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమె రా కింగ్
తుపాకీలో తూటా లా రెడీ గా నువ్ ఉండాలా అరె తుప్పు రెపే టైమే వస్తే ధన ధన పేలాలా
కోట మీద జండాల నీలో పొగరే ఉండాలా నువ్ రయ్యి రయ్యి ఎగురుతుంటే రేపే రాదా ఇయ్యాల
హే నిండు సూర్యుడై నువ్ వెలుగుతుండాలే అరె దగ దగ దిక్కులు నిండాలే
ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర
హేయ్ సోడా బుడ్డి గోళీలా బందికానా బతికేలా లాక్కోలేక పీక్కోలేక లైఫ్ అంత లాగాల
బాడీ మొత్తం ఊగేల సోరా బుడ్డి కావాలా అరె బిటే కొట్టి పాటె పెట్టి తాటే తీస్తే అయిపోలా
నీ గుండె డప్పేలే నీ నిండా స్టెప్పేలే నువ్ బగ బగ మండే నిప్పేలే
ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర అరెరే ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర
మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్ నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్ ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు రిచ్ ఫీలింగ్ లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమె రా కింగ్
Cast & Crew
🎤SingersRam Miriyala
✍️LyricsShyam Kasarla
🎬DirectorHarish Shankar