2026

ఉస్తాద్

aura of ustaad ustaad bhagat

🎬 Ustaad Bhagat Singh
ఉస్తాద్
Advertisement
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
Advertisement

పా పపప పా పపప పప్ప పపప పా పా పపప పా పపప పప్ప పపప పా
సో హీ సో హీ సో
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే

చిరునవ్వుతో చించేస్తాడు కనుసైగతో కాల్చేస్తాడు చిటికెలతో చెడుగుడు చెడుగుడు ఆడే రకం
ఏటికి ఎదురీదడమంటె ఎవ్రీడే ముందుంటాడు ఎవరెస్టును మించిన ధనమును వెంట్రుకలా విసిరే గుణం
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే
పా పపప పా పపప పప్ప పపప పా
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు

ఎందరో నిను ప్రేమిస్తారే కనుకే కొందరూ నిను ద్వేషిస్తారే ఏ తరమైన నీ తరమే నువు మా గుండెల్లో సుస్తిరమే
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే
పా పపప పా పపప పప్ప పపప పా పా పపప పా పపప పప్ప పపప పా
సో హీ సో హీ సో
Cast & Crew
🎤SingersDevi Sri Prasad
✍️LyricsChandrabose
🎬DirectorHarish Shankar