2010

చుట్టేసేయ్ చుట్టేసేయ్

chuttesai chuttesai

🎬 Awara
చుట్టేసేయ్ చుట్టేసేయ్
Advertisement
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి
Advertisement

చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా అందం చందం ఉన్న పసిడి మొలకవే బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి
హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి నా ప్రేయసి ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి ఇది వయసుకి వసంత కాలమా వలపుల తడి తరిగి పోదామా ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా..హే
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి గాలిపటమల్లె మారెమల్లె స్వామి రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే నీ అందం నన్ను కుదిపి చిట్టి చిట్టి కలల పానుపు వేసె నీ గొలుసై పొంగిపోవా నక్షత్రాలే వచ్చి వాలిపోవా
Cast & Crew
🎤SingersKarthikSunitha Sarathy
✍️LyricsBhuvanachandra
HeroKarthi
💫HeroineTamannaah Bhatia
🎬DirectorN. Lingusamy