Advertisement
హే నీ కళ్ళలోన మైకం ఇదే ఈ చిన్నదాని లోకం
Advertisement

జర జర జర జర జర జర జర జర లుక్ ఇన్ టూ మై అయిస్
జర జర పాకే విషం ల జర జర పై పై కి రా రా జర జర నీకై వసంకానా జర జర తూగే నిషా ల జర జర నన్ను దూకానిరా జర జర నీ పౌరుషం పైన
సై అంది రా వరసేయ్ కలిసే తొందర ఉసిగొలిపిన గుసగుసలను వినర
లుక్ ఇన్ టూ మై అయిస్
జర జర పాకే విషం ల జర జర పై పై కి రా రా జర జర నీకై వసంకానా
జర జరజారా జరజారా జరజారా జర
రాసుకుడువని చెర రుజువేది రాజశేఖర నిజమని అనవేరా తరుణమిదే రా తడబడి అడిగారా అందించవేమి ఆశ రా మనవి ని వినవెరా మానస చోర
పలికారా ని నీ రాపిలిచే రా పూబాల దొరకరా ఓ వీరధరికి రానా అరా విరిసిన అందాలు అందించనేర
టచ్ మీ థెర్
జర జర పాకే విషం ల జర జర పై పై కి రా రా జర జర నీకై వసంకానా జర జర తూగే నిషా ల జర జర నన్ను దూకాని రా జర జర నీ పౌరుషం పైన
లెట్ మీ డూ థిస్
ఒక పరితనివార సుకుమారి సోకు తాకరా ఇక మరి మగధీర వదలవులే రా కోర కోర కన్నా రా కొరికావు నన్ను దేవర చెలి అను చెయ్యరా చేకొనవెరా
చెలి చెర తాకేలఁచెర చెర రావెల నర వర నీ లీల నిరపర తేరా మరుగున ధగలా జాగేల రా రా
వన్ మోర్ టైం
జర జర పాకే విషం ల జర జర పై పై కి రా రా జర జర నీకై వసంకానా జర జర తూగే నిషా ల జర జర నన్ను దూకాని రా జర జర నీ పౌరుషం పైన
ఐ లైక్ థాట్
Cast & Crew