Advertisement
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యు అండ్ మీ
Advertisement
సాయంకాలాన సాగర తీరాన
సంధ్య సూర్యుడిలా నువ్వు నేను
వేసవి కాలాన వెన్నెల సమయాన
తార చంద్రుడిల నువ్వు నేను
నువ్వు రాగం అయితే
నే పాటవుతాను
నువ్వు మేఘం అయితే
నీ జిలిబిలి
వలపుల వర్షం నేను
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యు అండ్ మీ
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యు అండ్ మీ
సాయంకాలాన సాగర తీరాన
సంధ్య సూర్యుడిలా నువ్వు నేను
వేసవి కాలాన వెన్నెల సమయాన
తార చంద్రుడి ల నువ్వు నేను
ముద్ద మందారం తెలుసు
మెరిసే బంగారం తెలుసు
రెండు కలిపేస్తే నువ్వేనా
మండే సూరీడు తెలుసు
వెండి జాబిల్లి తెలుసు
రెండు కలబోస్తే నువ్వేనా
రోజు అద్దంలో అందం నువ్వేనా
ఆ అందం నువ్వైతే
నువ్వు నేనా
రోజు కన్నుల్లో కలలే నువ్వేనా
కలలే నిజమైతే నువ్వు నేనా
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యు అండ్ మీ
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యు అండ్ మీ
కోపం సైనికుడి వరస
తాపం ప్రేమికుడి వరస
రెండు ఒకటైతే నువ్వేనా
పల్లె పడుచుల్ని చూసా
పట్నం సొగసుల్ని చూసా
రెండు ఒకటైతే నువ్వేనా
రంగుల వీళ్లంటే అచ్చం నువ్వేనా
బాణం నేనైతే నువ్వు నేనా
పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా
నన్నే చుట్టేస్తే నువ్వు నేనా
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యు అండ్ మీ
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యు అండ్ మీ