2017

ఏవేవో

yevevo

🎬 Hello
ఏవేవో
Advertisement
ఏవేవో కలలుకన్న ఏవైపో కదులుతున్న ఏమైందో తెలియకున్నా ఎన్నెన్నో జరుగుతున్నా
Advertisement

ఏమో ఏమైందో నాలోనే ఏమైందో ఏమో ఏముందో ఇక ముందేం కానుందో ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరేమిటో ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరేమిటో
ఏవేవో కలలుకన్న ఏవైపో కదులుతున్న ఏమైందో తెలియకున్నా ఎన్నెన్నో జరుగుతున్నా ఏమో ఏమైందో నాలోనే ఏమైందో ఏమో ఏముందో ఇక ముందేం కానుందో ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరేమిటో
ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరేమిటో
తలుచుకున్న వేళల్లో తెలుసుకున్న విలువేమిటో కలుసుకున్న వేళల్లో క్షణముకాంత విలువేమిటో కాంత ఇలా నేను నా నువ్వు మనం అయినా ఈ వేళల్లో ఈ మెరుపేమిటో ఈ పరుగేమిటో మైమరపేమిటో హ ఈ గీతాలలో ఈ భాషేమిటో బావాలేమిటో ఈ తీయని బంధమేమిటో
ఏవేవో కలలుకన్న ఏవైపో కదులుతున్నా ఏమో ఏమైందో నాలోనే ఏమైందో ఏమో ఏముందో ఇక ముందేం కానుందో ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరేమిటో ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరేమిటో
Cast & Crew
✍️LyricsChandrabose
🎵MusicAnup Rubens
🎬DirectorVikram Kumar