Advertisement
యెవెట్టి చెసాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ వళ్లే నాజూకు పూల రెమ్మ
యెవెట్టి చెసాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ వళ్లే నాజూకు పూల రెమ్మ
పాలతోనా పూలతోను వెన్నతోనా జున్నుతోనా
రంభ ఊర్వశి మేనకా చెమటతోన
ఎవెట్టి ఎవెట్టి టి టీ టి టి
యెవెట్టి చెసాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ వళ్లే నాజూకు పూల రెమ్మ
Advertisement
నిన్ను చూసినప్పుడే కనక దుర్గకు నేను మొక్కుకున్న
నీకు కన్ను కొట్టుకుంటానని నిన్ను కౌగిలించుకుంటానని
నిన్ను కలిసినప్పుడే సాయిబాబాకు నేను మొక్కుకున్న
నీతో సంధి చేసుకుంటానని నీతో సందులోకి వస్తానని
రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్న నీతో భాగస్వామినౌతానని
మూడు కళ్ళ శివునికి మొక్కుకున్న నీతో మూడు రాత్రులవ్వాలని
ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్న
నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరిలు చేస్తానని
యెవెట్టి యెవెట్టి టి టీ టి టి
యెవెట్టి పెంచిందోయ్ ఓ మావ నిను నీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
ఉక్కుతోనా ఉగ్గుతోనా నిప్పుతోనా పప్పుతోనా
కాముడు పంపిన కోడి పులుసుతోనా
యెవెట్టి యెవెట్టి టి టి టి టి
యెవెట్టి పెంచిందోయ్ ఓ మావ నిను నీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
నువ్వు కట్టుకొచ్చిన గళ్ళ చీరతో ఒకటి చెప్పుకున్న
నేను చూడగానే జారలని ఆ మాట నోరు జారొద్దని
నువ్వు పేట్టుకొచ్చిన కళ్లజోడుతో ఒకటి చెప్పుకున్న
మేము అల్లుకుంటే చూడొద్దని ఈ లొల్లి బైట చెప్పొద్దని
చెవులున్నా దుద్దులతో చెప్పుకున్న
చిలిపి మాటలన్నీ వినోద్దే అని
కాలికున్న మువ్వలతో చెప్పుకున్న
మసక చీకట్ల మూగబొమ్మని
నీ కన్నెతనానికే చెప్పుకున్న
తనకేవేవో చెబుతానని అవి నీకూడా చెప్పొద్దని
యెవెట్టి యెవెట్టి టి టి టి టి
యెవెట్టి చేసాడే ముద్దు గుమ్మా నిను ఆ బ్రహ్మ
నీ వాళ్లే నాజూకు పూల రెమ్మ
యెవెట్టి పెంచిందోయ్ ఓ మావ నిను నీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ