2017

ఏమైందో తెలియదు నాకు

yemaindho teliyadu naku middle class

🎬 Middle Class Abbayi
ఏమైందో తెలియదు నాకు
Advertisement
ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు
Advertisement

ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నాపైనే కురిసే ప్రతి వర్షం చినుకు
నీ మాయలో నిన్నిలా ముంచినందుకు నా పరిచయం వరమని పొగిడి చంపకు
ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు
ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నాపైనే కురిసే ప్రతి వర్షం చినుకు
ఏ పువ్వును చూస్తూ ఉన్నా నీ నవ్వే కనిపిస్తుంది ఎవరైనా కొస్తుంటే మరి గొడవై పోతుందే
ఏ దారిన వెళ్తూ ఉన్నా నువ్ ఎదురొస్తున్నట్టుందే ఎవరైనా అడ్డొస్తే తెగ తగువైపోతుందే
విడి విడిగా మనమెక్కడ వున్నా తప్పదుగా ఈ తంటా ఒక్కటిగా కలిసున్నామంటే ఏ గొడవా రాదంట
ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు
నీకేమయిందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకు కాస్తయినా చెప్పను ఆ వివరం నీకు
కనుపాపలు రెండున్నాయి చిరుపెదవులు రెండున్నాయి నా పక్కన వుంటావా నా రెండో మానసల్లే
ఆ తారలు ఎన్నున్నాయి నా ఊహలు అంనున్నాయి నా వెంటే వస్తావా నిజమయ్యే కళలల్లే
ఇప్పటి వరకు పాదం వేసిన అడుగులోనే చూసాను నడకే తెలియక ముందర నుంచి నీ వైపే వస్తున్నాను
ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు
నీకేమయిందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకు నిన్నిట్ఠా చూస్తుంటే బావుంది నాకు
Cast & Crew
🎤SingersKarthikDeepika V
✍️LyricsSri Mani
HeroNani
💫HeroineSai Pallavi
🎬DirectorVenu Sriram