2009

ఎం మాయో చేసావే

Yem Maaya Chesavo

🎬 Drona
Advertisement
ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
Advertisement

ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే మంత్రమేదో వేసావే మనసునే దువ్వేసావే ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే మంత్రమేదో వేసావే మనసునే దువ్వేసావే
కౌగిలించావంతేనా కొంప మునిగిందే ముద్దులిచ్చావంతేనా మతి పోయేట్టు అయ్యిందే
యు అర్ మై బ్యూటీ యు అర్ మై స్వీటీ యు అర్ మై నాటీ యు అర్ మై టీ
ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
ఓ ప్రపంచమంతా అయోమయంగా ఉన్నదే నిశబ్దమైనా అదో భయంగా నాకు తోచిందే
ఎందుకో ఆ తడబాటు ఇక్కడేమి జరగందే చేసుకోవోయ్ అలవాటూ చక్కిలే అందక ముందే
కళ్ళు రెండూ తాకుతుంటే ఏమి జరిగిందంటావా ఉన్న ప్రాణం ఊడకుండా వచ్చి కాపాడే
యు అర్ మై లవ్లీ యు అర్ మై బాబ్లీ యు అర్ మై జిగ్ల్లీ యువర్ అర్ మై లవ్
ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
ఆ ఏటేపు చూస్తే అటేపు నువ్వే కనిపించీ ప్రతీ క్షణం నా వయస్సు నాకే గుర్తు చేస్తావే
చాలు లేవోయ్ ఎటకారం చాలాదోయి శృంగారం ముందరుంది సుకుమారం జారుకుంటే అది నేరం
ముందరున్నా వెనకనున్న పక్కనున్న ఏడున్నా ముందుకొస్తే బట్ట బయలె సోకు బండారం
యు అర్ మై లవ్లీ యు అర్ మై బాబ్లీ యు అర్ మై జిగ్ల్లీ యువర్ అర్ మై లవ్
ఎం మాయో ఓ ఎం మాయో ప మా ప గ ప రి గ ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే మంత్రమేదో వేసావే మనసునే దువ్వేసావే
ఓ నెం చేసిందేముందీ మరి నీకు నాపై ప్రేముంధీ ఇంతకాలం ఆగిందే ఇప్పుడే పైకొచ్చింధీ
కౌగిలించావంతేనా కొంప మునిగిందే ముద్దులిచ్చావంతేనా మతి పోయేట్టు అయ్యిందే
యు అర్ బ్యూటీ యు అర్ మై స్వీటీ యు అర్ మై నాటీ యు అర్ మై టీ
Cast & Crew
🎤SingersRanjith ,  Harshika
✍️LyricsAnanta Sriram
🎵MusicAnup Rubens
⭐HeroNithiin
💫HeroinePriyamani
🎬DirectorJ. Karun Kumar