2005

ఏలుకో నాయకా

yeluko nayaka

🎬 Narasimhudu
ఏలుకో నాయకా
Advertisement
ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక ధన్యోస్మి అంటాచిలకా అందుకున్నాక అందాల నీ కానుకా...
Advertisement

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా
అర్ధం చేసుకో మగరాయా అంతా చెప్పుకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా వివరించే వీలు ఉందా వేధించే వయసులో తన ప్రవహించే వీలు కోరిందా కసిరే కైపు కామన నోప్పంటు భయపడతాన తీపిగాయాలు చేస్తున్నా నిప్పంటినా సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా
ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా
ఇదేం కోరికే కురదాన కొంపే మునిగిపోగా నిదానించమంటున్నాన కదిలిరావేం మన్మధ సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపగా సఖి భారం పంచుకోరాదా చెయ్ రా చెలియ సంపద వద్దోద్దు అంటానంటే నిదురిస్తుంటే నీ జంటా సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవేకదా
ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక ధన్యోస్మి అంటాచిలకా అందుకున్నాక అందాల నీ కానుకా...
Cast & Crew
🎤SingersGangaMallikarjun
🎵MusicMani Sharma
HeroJr NTR
🎬DirectorB. Gopal