2024

ఏదో ఏదో మాయా

yedo yedo maaya

🎬 Bhimaa
ఏదో ఏదో మాయా
Advertisement
ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా
Advertisement

అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయా నిను చెప్పాలంటే భాషల్లోనా పోలికలున్నాయా
ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ
ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా ఆ ఆ
నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేని ఇది వరమా అహమా రాకే ఇలా కాసేపు ఇంకా చాలు అనగలమా
క్షణాలపై ఈ జ్ఞాపకం నూరెళ్లపై నీ సంతకం మోమాటమే ఓ పాటగా మార్చేసిన నీదే దయా
ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ
ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా
ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ
Cast & Crew