2015

ఏదో అడగనా

yedho adagana ok

🎬 OK Bangaram
ఏదో అడగనా
Advertisement
విన్నావా నా హృదయం ఏదో అన్నాదే కొన్నాళ్లుగా ఏదేదో నీలో ఉన్నాదే విన్నావా నా హృదయం ఏదో అన్నాదే
Advertisement

ఏదో అడగనా ఏదైనా అడగనా ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా
ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా అనుకువగా అడగనా తెగతేగువై అడగనా అడగగానే అడగనా అడిగినదే అడగనా ఏదో ఏదో ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే చిన్న చిన్న చిన్న చిన్న స్వరగతులే చిన్న చిన్న సరదాలు చిన్నదాని చిన్న చిన్న సంశయాలు విన్నవించు ఆశలు పలికిన సరిగమలో
ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా అనుకువగా అడగనా తెగతేగువై అడగనా అడగగానే అడగనా అడిగినాథే అడగనా ఏదో ఏదో ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా
తకధిమి తకధిమి జతిలోనా తకధిమి తకధిమి జతిలోనా తకధిమి తకధిమి సడిలోనా తకధిమి కదలిక తకధిమి తికమక కావలిక తదుపరి తకధిమి తెలుపని తరుణంలో
ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా అనుకువగా అడగనా తెగతేగువై అడగనా అడగగానే అడగనా అడిగినాథే అడగనా ఏదో ఏదో ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా
Cast & Crew