2008

ఎదనే కొయ్యకే

Yedhane Koyyake

🎬 Surya Son of Krishnan
🎤 Benny Dayal , Bhargavi Pillai , Nagaraj🎵 Harris Jayaraj✍️ veturi
Advertisement
ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే
Advertisement

నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే
ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే
నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే
అదరం మధురం సమ్ముగం నన్ను నీడై తరుముతూ ఉంటే మొదటే ముడివై నీవెగా తెలిసిపోయే వలపు కథ ఏదో
వసంత కాలమే వచ్చే సంతోషం వచ్చెనే మది మురిసి పోయెనే ఊరించి కనులలో ఏవో మెరుపేదో ఉన్నదే నను మీటిపోయెనే
మంచు వర్షాల తడిసి ఎద ఉప్పొంగి మైమరచే నిన్నే చూసి నన్నే మరిచానే
ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే
నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే
అందం చందం నీదిలే కొంచెం అందుకే ఒదిగి నడిచానే చెలియా నువ్వే చెప్పవే ఈ నిమిషం నిన్ను వలచానే
తియ్యని మాటే సుఖమే పించాలు విప్పిన నెమలంట నేనులే ఆకాశాలే నీలం తన రంగు మార్చదా సింధూరం అవ్వదా
నా కోసమే వచ్చి నువ్వు నా నీడగా మారి నువ్వే ఓడి నన్నే గెలిచావే
ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే
నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే హే హేయ్ తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే హే హేయ్