2018

యాడ బోయినాడో

Yeda Poyinado

🎬 Aravinda Sametha Veera Raghava
Advertisement
ఏ కొనాలో కూలినదో ఏ కొమ్మలో చేరినదో ఏ ఊరికో ఏ వాటాకు యాడ బొయ్యాడో
Advertisement

రామ్ రుధిరం సమరం శిశిరం రామ్ మరణం గెలవం ఎవరం యాడ బోయినాడో యాడ బోయినదో సింత లేని లోకం సూడబోయినదో
చారడేసి గరుడ పచ్చ కళ్ళు వాల్చి గరిక పచ్చ నెల పైనే సీమ కక్ష వేటు వేస్తే రాలిపోయినదో..
రామ్ రుధిరం సమరం శిశిరం రామ్ మరణం గెలవం ఎవరం
కట్టెల్లె సుట్టాలు కాడు మన తల్లి తండ్రి అగ్గి దేవుడే మనకు ఆత్మా బంధువుడంత కలవా గట్టున నీ కాళ్ళు కాలంగా అతి శోకము బోతిమే అతి శోకము బోతిమే నరక స్వర్గావని ధాటి వెన్నమార్కులు ధాటి తిధి అందు రారాణి తేదీ అందు రారాణి నట్టింటయే ఇస్తరులు నాణ్యముగా పరిపించి మీ వారు చింత పొయ్యేరు మీ వారు దుఃఖ పొయ్యేరు
మృత్యువు మూకుడు మూసినా ఊళ్లకు రెక్కలు తొడిగేదెవరని ఇంకాని చెంపల పారే సాఖం తూకం వేసేదెవరని కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు యెక్కడని ఊపిరాడని గుండెకు గాలిని తబలంభించేదెవ్వరని
చుక్కేలేని నింగి ప్రశనించిందా వంగి ఏ కోణాల్లో కూలినాడో ఏ కొమ్మల్లో చేరినాడో
రామ్ రుధిరం సమరం శిశిరం రామ్ మరణం గెలవం ఎవరం యాడ బోయినాడో యాడ బోయినదో సింత లేని లోకం సూడబోయినదో
హరోం హరి నీ కుమారులిచ్చిన భిక్ష భోజనములు రాగి కాములు ఇహం విడిచి పరము జేరినా వారి పేదలకు పేరంటాలకు మోక్షాధి ఫలము కలుగును శుభో జయము.. పద్నాల్గు తరాల వారికి మోక్షాధి ఫలము కల్గును శుభో జయము శుభో జయము