2007

ఏ చీకటి

Ye Cheekati

🎬 Happy Days
🎤 Ranjith , Sunitha Upadrashta🎵 Mickey J. Meyer✍️ Vanamali
Advertisement
ఓ ఓ ఓహో ఓ ఓఓఓ ఓఓఓ ఓహో ఓ ఓ ఓహో ఓ ఓఓఓ ఓఓఓ ఓహో సైనారా సైనారా సైనారా సైనారా
Advertisement

ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలీ
ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోనియ్ స్నేహాల తీరమే చేరువై రాని
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో కలలే కనాలి ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో నిజమే అవాలి
పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయిరాగమే ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి
సైనారా సైనారా సైనారా సైనారా
కలతే పడకు కల నిజమయ్యే వరకు గెలుపే తుదకు వెలుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో కలలే కనాలి ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో నిజమే అవాలి
పదే పదే పాడుకోవాలి మదె ఇలా హాయిరాగమే ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి
ఓఓ ఓహో ఓఓ ఓహో సైనారా సైనారా
గతమే మరిచి చెయ్ కలిపేందుకు చూడు ఎదనీ పరచి ప్రేమకు పల్లవి పాడు
ఈ సందేలా అందించని చిరుగాలిలా రావెల
ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలీ
పదే పదే పడుకోవాలి మదే ఇలా హాయిరాగమే ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఒఒఒఒఒ