2018

యమా గ్రేటు

yama greatu

🎬 Kaala
యమా గ్రేటు
Advertisement
యమా గ్రేటు యమా గ్రేటు భయము ఎరగని వన్నె తరగని ఎంత ఎదిగినా ఒదిగినవాడు
Advertisement

మనము తలవగా మనసు పిలవగా కలత తీర్చ ఇటు వచ్చినాడు చూడు
అరేయ్ నలుపే మన శ్రమజీవుల వర్ణం ఇక గెలుపే మన కరికాలుడి సొంతం
చెక్కుచెదిరి పోతారు కన్ను ఎర్ర జేసినా బొక్కలిరగడాన్ని పంపుతాడు ఎవ్వడొచ్చినా
Be careful ఇదేరా ధారవి ఈడ వాడ వాడ కాల పేరు మొగలి హే హే
మార్చు నీ దారి కాల సెట్ ఒక సుడిగాలి అరేయ్ కతలు పడకు తిరిగి సూడకు ఎప్పుడు తనకి ఎదురు పడకు తిరగబడితే బిడ్డా! మిగలాడేది నీకు కడకు
యమా గ్రేటు మన కాల సెట్టు (x2)
క్రాస్ రోడ్ , టి జంక్షన్ 60 ఫీటు 90 ఫీటు కొలివాడ, కుమ్భార్వాడ అంటే దడ దాదారా ఇక్కడాన్ని ఏరియా లు కాల కంచు కోట రా!
యమా గ్రేటు (x2)
మతాలన్నీ ఒక్కటై ఉన్న చోటు మాదిరే సొంత బంధువులుగా ఉండే ప్రేమ మాదిరే ఇకపై మన జెండా రెపరెపలాడురా !
వణక్కం నమస్కారం సలాం అలైకుం యూనిటీ లోన మేము ఎవరికీ తీసిపోము స్లం పైన నీ ఊహలన్నీ మార్చుకో ఈడికొచ్చి మా లైఫ్ స్టైల్ ని చూసుకో
గుడిసెల్లోన కూడా గర్వం గ గడుపుతాం మారికి మురికి వాడల్లోన ఆడుతూ పాడుతూ తిరుగుతాం ! తోడుంటాం మంచి చేదు చూస్తాం !
తేడా మాటలాడినవో తోదకలు తీస్తాం ! చేతులు కట్టుకు నిలబడే కాలం ఇంకా పోయింది చాతి చూపి తిరగబడే సమయం ఇంకా వచ్చింది
ధారవి మా ఏరియా గురు
ఈడ కాల సెట్ నే కాదనేది ఎవడు ? (x2)
యమా గ్రేటు మన కాల సెట్టు
యమా గ్రేటు మన కాల సెట్టు
యా హా రొంబ కధర్నాక్ మాత కాల సెట్ ఈసె బాఙ్కే జబ తేరే ఇరతే నా హోం నాయక్ మత్తాటెక్ త్యాచే సాంగ్ మాజీ మాపు స్ట్రీట్ ఉల్లా సంతూర్ తేథిల్ తులా అప్పు
నగరమంతా కలసి ఉంటాం గతుకు రోడ్డు లో నడచి వెళ్తాము శత్రువైనా చేరదీస్తాం తేడా వస్తే వేటు వేస్తాం !
యమా గ్రేటు (x3) మన కాల సెట్టు
ఒక్కటై ఉండడమే ఎప్పటికి ముఖ్యమంత అలాగే ఉండడములోనే ఉంది బలమంతా ! విడదీయు లేదు సహనం ! ముందుకొస్తే ఇంకా సమరం !
యమా గ్రేటు మన కాల సెట్టు (x2)
కాల కాల కాల కాల మన కాల సెట్ (x3)
కాల కాల కాల కాల మన కాల సెట్ (x3)
కాల సెట్ కాల సెట్
Cast & Crew
🎤SingersHariharasudhan
✍️LyricsPranav Chaganty
🎬DirectorPa. Ranjith