2022

ఎదగరా ఎదగరా

Yadagara Yadagara

🎬 KGF: Chapter 2
🎤 Suchetha Basrur🎵 Ravi Basrur✍️ Ramajogayya Sastry
Advertisement
ఎదగరా ఎదగరా దినకరా జగతికే జ్యోతిగా నిలవరా పడమర నిశితెర వాలనీ చరితగా ఘనతగా వెలగరా
Advertisement

అంతులేని గమ్యము కదరా అంతవరకు లేదిక నిదురా అష్టదిక్కులన్నియూ అదర అమ్మకన్న కలగా పదరా
చరితగా ఘనతగా వెలగరా చరితగా ఘనతగా వెలగరా
జననిగా దీవెనం గెలుపుకె పుస్తకం నీ శఖం ధగ ధగ కిరణమై ధరణిపై చేయరా సంతకం
తందాని నానే తానితందానో తానె నానేనో హే నన్నాని నానే తానితందానో తానె నానేనో
తందాని నానే తానితందానో తానె నానేనో హే నన్నాని నానే తానితందానో తానె నానేనో