2024

విజిల్ థీమ్

whistle theme naa saami

🎬 Naa Saami Ranga
విజిల్ థీమ్
Advertisement
దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం అంజిది కిష్టయ్యది విడదియ్యని ఒక బంధం
Advertisement

చిరునవ్వులు పూసే స్నేహం చిరుగాలికి ఈల నా పాఠం కడతేరని ఆనందంలో కడదాకా సాగే పయనం
దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం
ఏరా ఒరే అనేటి ప్రాణమిత్రులు పరాచకాలతోటి ఆటపాటలు
అన్నయ్య ఉంటే చాలుగా ప్రాణాలు పంచే తీరుగా కలిసింది పాలు తేనెలా కలిపింది కాలం ప్రేమ పొంగేలా
దేవుడే తన చేతితో రాసిన కమ్మని ఒక కావ్యం అంజిది కిష్టయ్యది విడదియ్యని ఒక అనుబంధం
Cast & Crew